Revanth:కాంగ్రెస్‌కు మరో షాక్

47
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మెదక్ పార్లమెంట్ ఇంఛార్జీ గాలి అనిల్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనిల్‌తో పాటు పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు గుడ్ బై చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు.

తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని…కార్యకర్తలు, అభిమానుల సూచనమేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను సోనియా, రాహుల్‌తో పాటు మల్లికార్జున ఖర్గే,రేవంత్ రెడ్డిలకు పంపారు.

Also Read:పిక్ టాక్ : క్రేజీ ఛాన్స్ ల కోసమే, కేజీల లెక్క అందాలు

- Advertisement -