కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో సీఎం కేసీఆర్ భేటీ..

105
kcr

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి అయ్యారు. స్పెషల్ సీఎస్ తో పాటు సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, కేంద్ర జల్ శక్తి శాఖ అధికారులు పాల్గొన్నారు.