బంజారాహిల్స్ TRS అభ్యర్థిగా విజ‌య‌ల‌క్ష్మి నామినేషన్‌..

333
Gadwal Vijayalaxmi
- Advertisement -

బంజారాహిల్స్ డివిజ‌న్ టీఆర్‌ఎస్ కార్పోరేట్ అభ్యర్థిగా గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో కలిసి ఆమె ఖైర‌తాబాద్ స‌ర్కిల్ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. తోలుత‌ బంజారాహిల్స్ అంజ‌నేయ స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యులు కే. కేశ‌వ‌రావు, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -