ఘనంగా గద్దర్ అవార్డ్స్…ప్రధానోత్సవం

11
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గద్దర్ అవార్డ్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిచారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.అలాగే తెలంగాణ ఫిలిం సావనీర్ ను ఆవిష్కరించారు మంత్రులు, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎం.డి హరీష్.

ఉత్తమ నటుడు, నటిగా ఎంపికైన వారికి రూ. 5 లక్షలు అందిస్తారు. ఉత్తమ మొదటి చిత్రానికి రూ. 10 లక్షలు, రెండో సినిమాకు రూ. 7 లక్షలు, మూడో సినిమాకు రూ. 5 లక్షలు అందిస్తారు. ప్రత్యేక అవార్డులు పొందిన వారికి రూ. 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ అందించారు. పుష్ప-2 సినిమాకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

Also Read:ఏపీ జలదోపిడిపై ఎందుకు స్పందించరు?:హరీష్

- Advertisement -