వరుస సూపర్‌హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, పెళ్ళిచూపులు ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు.
చిత్ర నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ..శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో జిఏ2 ప్రోడక్షన్ నెం-4 గా , శ్రీరస్తుశుభమస్తు చిత్రాన్ని దర్శకత్వం చేసిన పరుశురాం , పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో , మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు. మిగతా వివరాలు అతి త్వరలో తెలియజేస్తాం.అని అన్నారు.
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. శ్రీ అల్లు అరవింద్ సమర్పణలో, బన్ని వాసు నిర్మాతగా ,జిఏ2 బ్యానర్‌లో , పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న చిత్రానికి పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం చేయటం చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.
దర్శకుడు పరుశురా మాట్లాడుతూ.. అల్లు అరవింద్ సమర్పణలో , బన్ని వాసు నిర్మాతగా, జిఏ2 బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న చిత్రానికి మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకున్నాం. మే రెండవ వారం నుండి సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈచిత్రం రోమాంటిక్ కామెడి ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కెమెరా మణికంఠన్, సంగీతం గోపిసుందర్ లు అందిస్తున్నారు. మిగతా వివరాలు నిర్మాత అతి త్వరలో తెలియజేస్తాం.అని అన్నారు.
కెమెరా- మణికంఠన్
సంగీతం-గోపిసుందర్
సమర్పకులు- అల్లు అరవింద్
నిర్మాత- బన్ని వాసు
కథ,మాటలు, దర్శకత్వం- పరుశురాం