అంబేద్కర్ జయంతి..నిత్యావసర సరుకులు పంపిణీ

364
free ration
- Advertisement -

డా. బి ఆర్ అంబెడ్కర్ 129 వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం అద్వర్యంలో దోమలగూడలోని ఫైటింగ్ వర్కర్లకు లాక్ డౌన్ సందర్భంగా ఆకలికి అలుమాటిస్తున్న కూలీల కుటుంబాలకు బియ్యం ,పప్పులు, నూనెలు,కురాగాయాలు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ,రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్ , తెలంగాణ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు తిరుపతి , TPUS మహిళ నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -