- Advertisement -
మంత్రి హరీష్ రావు చొరవ తో 100 మంది వీడియో జర్నలిస్టులకు ఆదర్శనగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మమిపాల్ రెడ్డి. 100 మంది జర్నలిస్టులకు 25 కిలోల బియ్యం ,ఐదు కిలోల కందిపప్పు ,ఐదు కిలోల వంట నూనె ,ఐదు కిలోల చక్కర చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -