నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు

7
- Advertisement -

నిమ్స్ లో ఈ నెల 22 నుండి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు యూకే వైద్యుల బృందం. గుండెకు రంధ్రం ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్లకు వైద్య సేవలకు ఇది మంచి అవకాశం. వివరాలకు నిమ్స్ లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని నిమ్స్ సంచాలకులు బీరప్ప వెల్లడించారు.

Also Read:మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్

- Advertisement -