EDEX అవార్డులు అందజేసిన మాజీ ఎంపి కవిత

412
Former Mp Kavitha In Edex Awards
- Advertisement -

వివిధ రకాల ఆలోచనలతో 40ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్లను 40మందిని ఎంపిక చేసి ఎడ్యుకేషన్ ఎక్ప్రెస్ సంస్ధ రెండేళ్లుగా అవార్డులు ప్రధానం చేస్తోంది. ఈసందర్భంగా ఈఏడాది కూడా అలాగే అవార్డులను అందజేశారు. బేగంపేట ఐటిసి కాకతీయ హోటల్ లో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల హాజరయ్యారు.

edex
పర్యావరణం కోసం పని చేసే 40 మందికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా అవార్డ్స్ ప్రదానం చేశారు .ఈ కార్యక్రమంలో మణికొండ వేద కుమార్ (ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ సంస్థాపకులు ) , మేధా పాట్కర్ (పర్యావరణ కార్యకర్త ) తదితరులు పాల్గొన్నారు.అతి చిన్న వయసులో అదితి ఆనంద్ అనే అమ్మాయి జీవన శైలిలో ప్లాస్టిక్ ఎలా సాధించాలి అనే అంశం పై ప్రసంగించింది.

- Advertisement -