గురుకులంలో ఫుడ్ పాయిజన్..23 మందికి అస్వస్థత

0
- Advertisement -

తెలంగాణలోని మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ పట్టణం శర్మా నగర్ లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో రాత్రి 19 మందిని ప్రభుత్వాస్పత్రికి తరలించింది పాఠశాల సిబ్బంది.

 

Also Read:అక్రమ అరెస్ట్‌లకు భయపడేదిలేదు: హరీశ్‌

- Advertisement -