ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్.. భారీ డిస్కౌంట్స్‌..

498
- Advertisement -

ఆన్‌లైన్‌​ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా మరోసారి భారీ ఆఫర్ల ప్రకటించింది. ఈ నెల 12 -16 మధ్య ‘బిగ్ దీవాలీ సేల్‌’ను నిర్వహించనుంది. అదే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ వినియోగదారులకయితే ఈ పండుగ ఒక నాలుగు గంటలముందు అంటే అక్టోబర్‌11 రాత్రి 8 గంటలనుంచే మొదలుకానుంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలపై, ఇతర ఎలక్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, దుస్తులపై ధమాకా ఆఫర్లను అందించనుంది.

flip

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్‌లో షియోమీ, వివో, రియల్‌మి కంపెనీలకు చెందిన ఫోన్లతోపాటు టీవీలపై ఆకట్టుకునే ఆఫర్లను అందివ్వన్నునారు. అలాగే ఎస్‌బీఐ కార్డులతో ఆయా వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతోపాటు పలు ఉత్పత్తులను నో కాస్ట్ ఈఎంఐ విధానంలోనూ కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -