- Advertisement -
ఈ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనుంది భారత రైల్వే శాఖ. వందే భారత్ స్లీపర్ రైలును ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) నుండి సాంకేతికతను ఉపయోగించి BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) అభివృద్ధి చేసింది.
ఇందులో AC ఫస్ట్ క్లాస్, AC 2-టైర్, AC 3-టైర్‌తో సహా 16 కోచ్‌లు ఉంటాయి. వందే భారత్ స్లీపర్ గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. సుదూర మార్గాల్లో సౌకర్యవంతమైన లగ్జరీ ప్రయాణాన్ని ప్రయాణికులకు అందించడమే వందే భారత్ స్లీపర్ రైలు లక్ష్యం.
Also Read:ఖైరతాబాద్ బడా గణేశ్..చిన్న రూపంలో
- Advertisement -

