అమెరికాలో మళ్లీ కాల్పుల మోత..

223
us
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కరోలినాలో న్యూస్‌ రివర్‌ గ్రీన్‌వే సమీపంలో ఓ యువకుడు కాల్పులు జరపగా ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. ఇక చనిపోయిన వారిలో ఒక పోలీస్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -