శ్రీవారి బూందీ పోటులో అగ్నిప్రమాదం..

161
fire accident in ttd temple
- Advertisement -

తిరుమలోని శ్రీవారి ఆలయంలోని బూందీ పోటులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం బూందీ తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

దీంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. శ్రీవారి ఆలయం వెలుపల వున్న బూందీ పోటులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రెండు ఫైర్‌ఇంజన్లతో మంటలను అదుపు చేశారు .

 fire accident in ttd temple

- Advertisement -