గాలిలో విమానం..మంటలు!

6
- Advertisement -

గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానంలో మంటలు వచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. 273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగగాయి.

దీం అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్లు వెల్లడించారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులు.

Also Read:తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు..

- Advertisement -