జీవీకే ఈఎంఆర్‌ఐలో అగ్ని ప్రమాదం…

369
gvk
- Advertisement -

జీవీకే ఈఎంఆర్‌ఐలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో ఉన్న జీవీకే ఈఎంఆర్‌ఐలోని 108 వాహనాలు భారీ సంఖ్యలో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 60 వాహనాలు దగ్ధమయ్యాయి. పాతపడిన, నిరుపయోగంగా ఉన్న 108 వాహనాలను పార్క్ చేసి ఉంచిన స్థలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి షాట్‌సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

gvk gvk gvk gvk gvk

- Advertisement -