ఫిడే క్యాండిడేట్స్‌ విజేతగా గుకేశ్‌

52
- Advertisement -

కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి భారత ప్లేయర్ డి గుకేశ్ చరిత్ర సృష్టించాడు. కేవలం 17 ఏళ్ల వయసులోనే గెలిచిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు.

Also Read:Hanuman:హనుమాన్..100 డేస్

- Advertisement -