ఫార్ములా ఈ కార్‌ రేసుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

4
- Advertisement -

ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ చేపట్టాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని అంటున్నారు బిఆర్ఎస్. మరోవైపు ఈ వ్యవహారంలో ఏ1గా తన పేరు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. అవినీతే లేనప్పుడు స్కామ్ ఎలా జరుగుతుందని మండిపడ్డారు.

- Advertisement -