కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకుంది రైతు కమిషన్. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి ఘనస్వాగతం పలికారు కొండారెడ్డి పల్లి గ్రామ వాసి, కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

పూజలో పాల్గొన్న కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కెవిఎన్ రెడ్డి, భూమి సునీల్ కుమార్, వ్యవసాయశాఖ అధికారులు. వంగూరు మండలం పోల్కమ్ పల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

- Advertisement -