ఫ్యామిలీ స్టార్..ట్విట్టర్ రివ్యూ

402
- Advertisement -

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం “ఫ్యామిలీ స్టార్”. వరల్డ్ వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు రాగా సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్‌గా ఉందని, సీరియల్‌లా అనిపించిందని చెబుతున్నారు. ప్రీ ఇంటర్వెల్ వరకు సీరియల్‌లా సాగుతుందని, సెకండాఫ్ కాస్త ఫన్నీగా సాగుతుందని చెప్పారు. ఫస్ట్ హాఫ్‌లో మృణాల్ పూర్ గర్ల్‌గా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ ఏ మాత్రం బాగా లేదని, ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉందని, సెకండాఫ్ మాత్రం చాలా రబ్బిష్‌గా ఉందని చెబుతున్నారు.

రీసెంట్ టైంలో నేను చూసిన వరెస్ట్ మూవీ ఇదే.. సెకండాఫ్ చాలా వరెస్ట్‌గా ఉంది.. సినిమా పూర్తిగా పోయింది.. విజయ్ జస్ట్ ఓ బొమ్మలా ఉన్నాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:TTD:సప్తవర్ణశోభితం శ్రీవారి పుష్పయాగం

- Advertisement -