Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, June 10, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home తాజా వార్తలు సన్నీ లియోన్‌ పేరుతో ఫేక్ అకౌంట్!
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాష్ట్రాల వార్తలు

సన్నీ లియోన్‌ పేరుతో ఫేక్ అకౌంట్!

December 23, 2024 4:32 PM
21
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    - Advertisement -

    నటి సన్నీలియోన్ పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు ఓ ప్రబుద్దుడు. తద్వారా నెలకి రూ.1000 లబ్ది పొందుతున్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇటీవల పెళ్లయిన మహిళలకు ‘మహాతరీ వందన్ యోజన’ పేరుతో ఆర్థిక సహాయం చేస్తోంది.

    ఈ క్రమంలో మహిళలకు ప్రతి నెల అకౌంట్‌లో వేయి రూపాయలు జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా సన్నీలియోన్ పేరిట ఫేక్ అకౌంట్ తెరిచి డబ్బులు కొట్టేన్నాడు వీరేందర్ జోషి అనే వ్యక్తి. అధికారులు గుర్తించి అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

    Also Read: సారీ చెప్పిన సీవీ ఆనంద్

    - Advertisement -
    • TAGS
    • chatthishgarh
    • fake account
    • Sunny leone
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleగేమ్ చేంజర్..పక్కా బ్లాక్ బాస్టర్!
      Next articleఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాలు సమానమే!
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy