ఎల్బీస్టేడియం…టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు

0
- Advertisement -

ఎల్బీ స్టేడియం వద్ద సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారుమాజీ హోంగార్డు వీరాంజనేయులు. ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250మంది హోమ్ గార్డులను తొలగించిన నందుకు టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

అప్పట్లో అన్ని డిపార్ట్మెంట్ లలో విధులు నిర్వహించాం…అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విదులనుండి తొలగించారు అని మండిపడ్డారు. మా అందరికి సర్టిఫికెట్స్,బాంక్ అకౌంట్స్,హెల్త్ కార్డ్స్,ఉన్నాయి…అధికారంలోకి రాగానే తమల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నారు.

హైద్రాబాద్ లో పలు పోలీస్టేషన్ ల లో విధులు నిర్వహించారాఉ ఆంజనేయులు. తమ గురించి అసెంబ్లీలో చర్చించి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని కోరారు.

Also Read:అభిమానులకు పవన్ చురకలు

- Advertisement -