TTD:జూలైలో తిరుమలలో కార్యక్రమాలు

8
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కార్యక్రమాలకు సంబంధించిన జాబితాను రిలీజ్ చేసింది టీటీడీ.

జూలై 2: మాతత్రయ ఏకాదశి

జూలై 11: మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం

జూలై 15: పెరియాళ్వార్ సత్తుమొర

జూలై 16: ఆణివార ఆస్థానం, పుష్ప పల్లకి

జూలై 17: తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాసవ్రతం ప్రారంభం

జూలై 21: గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాడ పూర్ణిమ

జూలై 30: ఆది కృత్తికా

జూలై 31: సర్వ ఏకాదశి

- Advertisement -