వ్యాధి రాకముందే చర్యలు తీసుకోవాలి: మంత్రి ఈటల

502
etela rajender
- Advertisement -

వ్యాధి వచ్చాక తగ్గించడం వ్యయంతో కుడుకుంది….అందుకే వ్యాధి రాకముందే చర్యలు తీసుకోవాలని సూచించారు మంత్రి ఈటల రాజేందర్. ఇప్పటికీ మనం న్యూట్రీషన్లు గురించి మాట్లాడుకోవడం బాధిస్తోందన్నారు.

మహిళల శిశు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని..పలు పథకాలతో రాష్ట్రాన్ని అన్నింట్లో అగ్రగామిగా ఉంచాం అన్నారు.

కళ్యాణ లక్ష్మి తో బాల్య వివాహాలు అరికట్ట గలిగామని…పౌష్టికాహార లోపంతో దేశంలో అనేక మంది బాధ పడుతున్నారని చెప్పారు. నగరాల్లో ఉండే బస్తివాసులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తాం అన్నారు.

etela rajender says Govt Focus on improving health care infra..etela rajender says Govt Focus on improving health care infra

- Advertisement -