- Advertisement -
కాళేశ్వరం నోటీసులపై స్పందించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. నోటీసులకు భయపడేది లేదు, ఇంకా నాకు నోటీసులు అందలేదు అన్నారు. విచారణ కమిషన్ గడువు ఇన్ని సార్లు ఎందుకు పొడిగించారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
నాతో పాటు బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణా రావు, కడియం శ్రీహరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు, వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు ? చెప్పాలన్నారు.
నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఆ శాఖకు కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు నేడు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు అన్నారు ఈటల.
Also Read:TG:రెండు రోజులు వర్షాలు
- Advertisement -

