ఇషా మరీ ఇంత హాటుగానా..!

177
Esha Gupta Latest Hot Photoshoot
- Advertisement -

బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోయిన్ ఇషా గుప్తా. తన అందాల ఆరబోత విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓ వైపు సినిమాల్లో…మరో వైపు మేగజైన్ల కోసం ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది ఈ బాలీవుడ్ భామ. ఈ మాజీ మిస్‌ ఇండియా ఇప్పుడు అవకాశాలు కరువవ్వడంతో ఓ రేంజులో రెచ్చిపోతోంది. ఇప్పుడు ఈ అమ్మడు తాజాగా ఓ ఫోటో షూట్ నుండి తన హొయలను ఇలా ఆరబోస్తోంది.

Esha Gupta Latest Hot Photoshoot

మిస్ ఇండియా కిరీటం దక్కినా కూడా.. అందరూ ఐశ్వర్య రాయ్ తరహాలో బిజీ హీరోయిన్ మాత్రం కాలేరు. అందుకు మరో ఎగ్జాంపుల్ గా మనం ఈషా గుప్తా పేరును చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు ఇప్పుడు లోదుస్తులు ధరించి తన శరీరాకృతిని కెమెరా కంటికి పలహారంగా అందిస్తూ.. వయ్యారాలను ఎరవేస్తోంది. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు ఇలా బ్లాక్ అండ్ వైట్ లోదుస్తుల్లో ఎంత హాటుగా ఉందో చూడండి. ‘రుస్తుం’ వంటి సినిమా హిట్టయినా ఈషాకు బ్రేక్ రాలేదు. ఇప్పుడు ‘బాద్షాహో’ అంటూ మరో సినిమాతో సెకండ్ హీరోయిన్ గా వస్తోంది.

Esha Gupta Latest Hot Photoshoot

- Advertisement -