జర్నలిస్టు మనోజ్‌ మృతిపట్ల ఎర్రబెల్లి సంతాపం..

362
manoj
- Advertisement -

యువ పాత్రికేయుడు మనోజ్ కరోనా వైరస్ మూలంగా అకాల మరణం చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

మనోజ్ ఆత్మ కు శాంతి కలగాలని…మనోజ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు స్వీయ రక్షణ చర్యలను పాటించాలన్నారు.

తమను తాము, సంరక్షిం చు కుంటూనే, ప్రజా రక్షణ లో భాగస్వాములు కావాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

- Advertisement -