చాకలి ఐలమ్మ పోరాటం అందరికీ స్పూర్తి..

393
errabelli

పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తి దాయకమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పాలకుర్తి లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామ చెరువులో చేప పిల్లలను వేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే నని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

పాలకుర్తి మండలం,విస్నూరు గ్రామంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు.

సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

suryapet