గ్రీన్‌ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన ఎర్రబెల్లి

654
green challenge
- Advertisement -

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించింది ఆంధ్రప్రభ దినపత్రిక యాజమాన్యం. ఇందులో భాగంగా హన్మకొండ సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డితో పాటు ఆంధ్రప్రభ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి …హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించారు దయాకర్ రావు.

dayakar trs

dayakar trs dayakar rao

- Advertisement -