గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన రవీందర్ రెడ్డి

501
green challenge
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు శుభప్రద పటేల్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించారు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి. చొప్పదండి మండల కేంద్రంలోని గ్రంధాలయంలో మొక్కలు నా టరు.

గ్రీన్ చాలెంజ్ ఉద్యమం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నడుస్తుందని చెప్పారు. మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడంలో యువత ముందు ఉండాలని పిలుపునిచ్చారు. తాను గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటానని, యువత ముందుకు వచ్చి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.

- Advertisement -