ఎంటర్‌ ద గర్ల్ డ్రాగన్‌..మేకింగ్

474
enter the girl dragon
- Advertisement -

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్. భారత్‌లో తొలి మార్షల్ ఆర్ట్స్‌ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా పూజా బాలేకర్ ప్రధానపాత్రలో నటిస్తోంది.

ఇండో చైనీస్‌ కొలాబరేషన్‌లో తెరకెక్కగా ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచిరెస్పాన్స్ రాగా తాజాగా మేకింగ్ వీడియోని విడుదల చేశారు ఆర్జీవీ. టీజ‌ర్‌లో మీరు చూసిన‌వి డూప్ కాదు. పూజా భాలేక‌ర్ భాలేకర్‌ తైక్వాండో మార్షల్‌ ఆర్టిస్ట్ . బ్రూస్‌లీ స్టైల్‌ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని వ‌ర్మ పేర్కొన్నారు. డిసెంబర్‌ 13న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Enter The Girl Dragon is India’s First Martial Arts Film and An Indo Chinese Co-production Movie Directed by Ram Gopal Varma.

- Advertisement -