టీమిండియాతో సిరీస్‌కు ఇంగ్లాండ్‌ జట్టు ఇదే!

2
- Advertisement -

ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో తలపడనుంది టీమిండియా. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంట‌నే పాకిస్థాన్ వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 టీ20లు, 3 వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. టీ20 సిరీస్‌ జ‌న‌వ‌రి 22నుంచి ఆరంభం కానుండ‌గా.. ఫిబ్ర‌వ‌రి 6 నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది.

ఇంగ్లాండ్‌ టీ20 జట్టు..

జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రేడెన్ కోర్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

Also Read:రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ

ఇంగ్లాండ్‌ వన్డే జట్టు..

జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.

- Advertisement -