బ్రేకప్ అయింది.. లీవ్ కావాలి!

4
- Advertisement -

సోషల్ మీడియాలో ఓ ఉద్యోగి లీవ్ లెటర్‌ వైరల్‌గా మారింది. ఇందుకు ఆ ఉద్యోగి పంపిన రీజనే కారణం. సార్ బ్రేకప్ అయింది.. లీవ్ కావాలి .. వైరల్‌గా మారింది ఉద్యోగి మెయిల్.

తనకు లవ్ బ్రేకప్ అయిందని.. అందుకే లీవ్ కావాలంటూ నాట్ డేటింగ్ సీఈఓకి ఓ ఉద్యోగి మెయిల్ చేశారు. సోషల్ మీడియాలో ఈ లీవ్ లెటర్ వైరల్‌గా మారింది.

మెయిల్ స్క్రీన్ షాట్ షేర్ చేశారు సీఈఓ జస్వీర్ సింగ్. హర్యానాలోని గుర్‌గావ్ ప్రాంతంలోని కంపెనీలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది.

 

Also Read:BB9:ఈ వారం నామినేషన్స్‌లో!

- Advertisement -