`ఏం జ‌రిగింది` ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌…

129
Em Jarigindhi First Look Poster

మనోజ్ సూరి, అరవింద్, సుశ్రుత్, సేబా మరియం కోషి తారాగ‌ణంగా సి9 కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై ఎం.ఐ.మ‌నోవికాస్ ద‌ర్శ‌క‌త్వంలో వి.వి.ఆర్‌.ఎన్‌.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `ఏం జ‌రిగింది`.సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న `ఏం జ‌రిగింది` త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి వెళ్ల‌నుంది. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో చాలా మంది కొత్త న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి దినేష్ సంగీతం అందిస్తుంటే అనంత్ శ్రీరాం, శ్యామ్ కాక‌ర్ల సాహిత్యాన్ని అందిస్తున్నారు. న‌రేష్ కె.రానా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

 Em Jarigindhi First Look Poster

మనోజ్ సూరి, అరవింద్, సుశ్రుత్, సేబా మరియం కోషి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ః గౌతం, ఆర్ట్ డైరెక్టర్ః మారేష్ శివన్, సినిమాటోగ్రాఫర్ః నరేష్ కె రానా, లిరిక్స్ః అనంత్ శ్రీరామ్, శ్యాం కాసర్ల, మ్యూజిక్ డైరెక్టర్ః దినేష్, ప్రొడ్యూసర్ః వి.వి.ఆర్.ఎన్.ప్రసాద్, డైరెక్టర్ః ఎం.ఐ.మనోవికాస్.