పంచాంగం.. 30.07.17

177
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి శు.సప్తమి ఉ.10.06 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం చిత్త ఉ.10.14 వరకు

తదుపరి స్వాతి

వర్జ్యం సా.4.02 నుంచి 5.44 వరకు

దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.39 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..ఉ.10.05గంటలకు కన్యా లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, గృహ ప్రవేశo,

వివాహాలు, వ్యాపార లావాదేవీలు, తిరిగి రా.9.34 గంటలకు మీన లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు.

- Advertisement -