కేరళలో ఏనుగు బీభత్సం సృష్టించింది. కోజికోడ్ జిల్లా కోయిలండి మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున టపాసులు పేల్చారు.ఆ శబ్దాలకు భయపడిన పీతాంబరం, గోకుల్ అనే 2 ఏనుగులు ఒక్కసారిగా పరిగెత్తాయి.
దీంతో ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 36 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఘటన తర్వాత వాటిని మచ్చిక చేసుకోవడానికి 2 గంటలు పట్టిందని స్థానికులు చెప్పారు.
ఏనుగుల దాడి.. ముగ్గురి మృతి, 36 మందికి గాయాలు..
కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో విషాదం నెలకొంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున టపాసులు పేల్చారు. ఆ శబ్దాలకు భయపడిన పీతాంబరం, గోకుల్ అనే 2 ఏనుగులు ఒక్కసారిగా పరిగెత్తడంతో వాటి కింద పడి ముగ్గురు చనిపోగా,… pic.twitter.com/VjdsyrRtgs
— ChotaNews App (@ChotaNewsApp) February 14, 2025
Also Read:వీడియో.. సాయి పల్లవితో అల్లు అరవింద్ డ్యాన్స్

