- Advertisement -
వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. అనిల్ అంబానీకి చెందిన సంస్థలకు అప్పులిచ్చిన పలు బ్యాంకులకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది.
మొత్తం 12 నుంచి 13 బ్యాంకులకు నోటీసులు పంపినట్లు సమాచారం. వీటిలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పలు ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి.
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లాంటి కంపెనీలకు భారీగా రుణాలు ఇచ్చాయి బ్యాంకులు.
Also Read:KTR:ఇది రాక్షస ప్రభుత్వం..
- Advertisement -

