సీఎం రేవంత్‌పై ఈసీ సీరియస్..

24
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయింది ఎన్నికల సంఘం. రైతు బంధు పంపిణీ చేసి కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 9వ తేదీ లోపు రైతు బంధు రైతుల ఖాతా లో జమ చేస్తాం అంటూ రేవంత్ బహిరంగ ప్రకటన తో రైతు బంధు ఆపాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

రైతు బంధు పై రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘన పాల్పడినట్లు ప్రకటించింది. ఎన్నికలు ముగిసిన తరువాత యధావిధిగా రైతు బంధు రైతుల ఖాతాలో జమ చేయవచ్చు అంటూ ఈసీ ఆదేశాలిచ్చింది.

- Advertisement -