ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌..

3
- Advertisement -

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది.పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాహర్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ హారీష్‌కుమార్‌ కు సమన్లు జారీ చేసింది ఈసీ.

పోలింగ్‌ జరిగిన రెండు రోజులు కావస్తున్న రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, చంద్రగిరి, తిరుపతి,తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్‌ చేయలేకపోయారని ప్రశ్నిస్తూ శుక్రవారం వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Also Read:Harish:విద్యుత్ వైఫల్యం కాంగ్రెస్ నిర్లక్ష్యమే

- Advertisement -