- Advertisement -
అఫ్గానిస్థాన్‌ను భారీ భూకంపాలు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘటనలో 250 మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో 500 మంది పైగా గాయపడినట్లు సమాచారం. వరుస భూకంపాలతో ప్రజలు అల్లాడిపోయారు.
ఆదివారం అర్ధరాత్రి బలమైన భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0గా నమోదు అయింది. భారీ ప్రకంపనలతో ఇళ్లు నేల కూలాయి. జలాలాబాద్‌కు 27 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వందలాది మంది మృతి చెంది ఉంటారని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
Also Read:యాదగిరిగుట్ట సేవలకు అంతర్జాతీయ గుర్తింపు
- Advertisement -

