ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..

132
- Advertisement -

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో ఇవాళ‌ ఉదయం భూమి కంపించ‌గా దీని తీవ్రత 7.1గా నమోదయింది.

భూకంప కేంద్రానికి 300 కిలోమీట్ల దూరంలో ఉన్న మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని తెలిపింది.భారీ భూకంపంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపణల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే ఇంకా తెలియ‌లేదు.

- Advertisement -