నేపాల్ – టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం

2
- Advertisement -

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.1 గా నమోదైంది. నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

నేపాల్‌లో సంభవించిన భూ ప్రకంపనల ప్రభావం భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా కనిపించింది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, బీహార్‌ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:య‌ష్ బర్త్ డే..టాక్సిక్‌ గ్లింప్స్!

- Advertisement -