- Advertisement -
ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రెజీనోల్ ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
పాకిస్థాన్ లోని లాహోర్ పట్టణ నికి వాయువ్యదిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోగా రెక్టర్ స్కెల్ పై దీని తీవ్రత 6.1 నమోదైంది.భారత కాలమాన ప్రకారం 4:35 భూకంపం సంభవించగా పాకిస్తాన్‌కి అనుకోని ఉన్న రాష్ట్రలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
కశ్మీర్ లో కొంతమేరకు ప్రభావం ఉండగా భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
- Advertisement -