అలస్కాలో భారీ భూకంపం

6
- Advertisement -

అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు అయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

Also Read:‘జూనియర్‌’ ..పైసా వసూల్ మూవీ

- Advertisement -