ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి : మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి

44
srinivas
- Advertisement -
రాజ్యసభ సభ్యులు  సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ ని అత్యద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అభినందనలు తెలియజేశారు.
- Advertisement -