- Advertisement -
బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లోకి ప్రవేశించిన దువ్వాడ మాధురి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నారు.
ఆమె ఎంట్రీ మొదట హౌస్‌లో ఉత్సాహాన్ని కలిగించినప్పటికీ, ఆమె ప్రవర్తన మరియు ఘర్షణాత్మక వైఖరి హౌస్‌మేట్స్‌కీ, ప్రేక్షకులకీ అంతగా నచ్చలేదు.మాధురి ఇటీవల పలువురు కంటెస్టెంట్లతో వాగ్వాదాలకు కారణమవ్వడం వల్ల, ఆమె ఇమేజ్ హౌస్‌లో దెబ్బతిందని భావిస్తున్నారు.
ఇప్పుడు ఓటింగ్ లైన్లు తెరచి ఉండగా, అభిమానులు ఆమె ఈ కీలక వారం గట్టెక్కుతుందా లేక ఆమె ప్రయాణం ఇంతటితో ముగుస్తుందా అన్నది ఈ వారంలో తెలియాల్సి ఉంది.
Also Read:ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు
- Advertisement -

