ఎల్బీ స్టేడియంలో దుర్గాపూజ‌..

73
Durga Puja

దసర శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ కోర్టు ప్రాంగ‌ణంలో దుర్గాపూజ‌ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసోసియేష‌న్ జాతీయ ఉపాధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రావు, శాట్స్ కోచ్‌లు న‌ర్సింగ్ యాద‌వ్‌, గోకుల్ యాద‌వ్‌, ర‌వి, హ్యాండ్ బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.