మొక్కలు నాటిన దుదిమెట్ల బాలరాజ్ యాదవ్..

319
- Advertisement -

హైదరాబాద్ మసబ్ టాంక్ TSSGDC కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం రాజ్యసభ సభ్యులు జోగినపెళ్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో తమ కార్యాలయంలో మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర షిప్స్ &గొట్స్ కార్పొరేషన్ చైర్మన్ డా. దుదిమెట్ల బాలరాజ్ యాదవ్.

- Advertisement -