డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్..

20
- Advertisement -

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు హాజరయ్యారు.

Also Read:మూత్రం లీక్ అవుతోందా.. !

- Advertisement -