విశాఖలో మరో సారి డ్రగ్స్ కలకలం..

59
police
- Advertisement -

విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడు తో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైద్రబాద్ కు చెందిన గీత,మాలవ్య,విశాఖ కు చెందిన హేమంత్,రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులని ఏసీపీ తెలిపారు. వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటు ఉండే వాళ్ళని….ఇటీవల హెమంత్ డగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడన్నారు.

గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది..మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుందన్నారు. గీత… మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించింది…29వ తేదిన డ్రగ్స్ తో హైద్రబాద్ నుండి మాలవ్య బయలుదేరి 30 ఉదయం విశాఖ కు వచ్చిందన్నారు. సిటిటాస్క్ పోర్స్.!!!….. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎన్ఎడి జంక్షన్ వద్ద పోలీసుల మాటు వేసి..ఇద్దరిని పట్టుకున్నారని చెప్పారు.

ఈ కేసులో హేమంత్ ను మాలవ్య  ను డాక్టర్ పృథ్వీ ని అరెస్ట్ చేశామని…గీతను అరెస్టు చేసి విచారణ చేస్తామన్నారు. వీరి వద్ద నుండి 18 ఎంఎండిఏ పిల్స్,2 ఎంఎండిఏ క్లీష్టర్ పౌడర్,ఓ సెల్ పోన్,ఆడినారు,20500 క్యాష్ స్వాదినం చేసుకున్నామన్నారు. వీరందరు హైద్రబాద్ లో పబ్ ల ద్వారా ఒకర్ని ఒకరు పరిచయం అయ్యారన్నారు.

- Advertisement -